నూతనంగా ఎంపికైన సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగస్తులను రెబెల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానం

 

ప్రజాబలం దండేపల్లి మండల రిపోర్టర్ అక్టోబర్ 15 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ గ్రామంలో నూతనంగా ఎంపికైనా సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగనికీ రాందేని వినోద్ కుమార్,బీస అనుష,సామ సుప్రియ లను రెబెల్ యూత్ అసోసియేషన్ అధ్వర్యంలో పుష్పగుచ్ఛాలతో, శాల్వాతో సన్మానం చేయడం జరిగింది.ఈ సందర్భంగా రెబెల్ యూత్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ…దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ గ్రామంలోని ముగ్గురికి ఉద్యోగాలు రావడం చాలా ఆనందంగా వుంది అని అంతేకాకుండా మా గ్రామంలో పోలీస్ ఉద్యోగస్తులు ఎక్కువ మంది వున్నారు.మన గ్రామంలో టీచర్ ఉద్యోగుల వీరిని ఇన్ప్రెషన్ తిసుకొని నిరుద్యోగులు టీచర్ ఉద్యోగాలు పొందాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులకు రెబెల్ యూత్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking