హైదరాబాద్ లోని సంక్షేమ భవన్ లో బీసీ కార్పోరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నూతి శ్రీకాంత్ గౌడ్ కలిసి అభినందనలు తెలిపిన యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కరిపే అనిల్ కుమార్ వంజరి మరియు హబ్సిగూడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పవన్ కుమార్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న
విశాల్, వినయ్, శ్రీకాంత్, మోహన్, పవన్ తత్తులు పాల్గొన్నారు.