గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:మంగవారం నాడు గోషామహల్ నియోజకవర్గం లోని బేగం బజార్ డివిజన్ ప్రాంతంలోని నాంపల్లి ప్రాజెక్ట్ వెంకస్వామి నగర్ సెక్టార్ గౌలిగూడ చెమన్ లోని అంగన్వాడీ సెంటర్ లో పోషణ పక్షం కార్యక్రమం స్థానికం గా ఉన్నటివంటి అంగన్వాడీ సెంటర్ టీచర్స్ సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. సంజయ్ నగర్. ఫీలఖానా. వాల్మీకి నగర్.మొగురం బస్తీ. ఇందిరానగర్ లకు సంభందించిన పిల్లలు వారి తల్లీ తండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక కార్పొరేటర్ శంకర్ యాదవ్.మహిళా శిశు సంక్షేమ శాఖ సి డీ పి వో కృష్ణ చైతన్య. సూపెర్వైసర్ సునీత బీజేపీ నాయకులు పాండు యాదవ్‌టీచర్లు విద్యావతి. వనిత టాఖుర్. నాగలక్ష్మి.అర్చన. లక్ష్మి.శ్రీలక్ష్మి. ఆశ వర్కర్ లు బసంతి కౌర్ సింగ్. జ్యోతి పాల్గొన్నారు.
