పీల్లోని గూడా మక్త గూడా బ్రిడ్జి పనులను పరిశీలించిన అధికారులు

 

శంషాబాద్ మండల పరిధి లోని పిల్లోనీ గూడా మక్తా గూడా బ్రిడ్జి పనులను జిల్లా పరిషత్ డిప్యూటీ సంజీవ రెడ్డి పరిశీలించారు.శంషాబాద్ మండల పరిధి లోని శనివారం పిల్లోనిగూడ మక్తగూడ బ్రిడ్జి  కాల్వర్టు పనులను పరిశీ లించారు జిల్లా పరిషత్ డిప్యూటీ  సంజీవరెడ్డి  దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ పనులు సత్వరమే పూర్తి చేసే విధంగా కృషి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమం లో
స్థానిక నాయకులు కే నరసింహ జుర్కి రమేష్ పటేల్ పి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking