క్రీడలు శరీర దృఢత్వా నికి ఎంతో దోహదం చేస్తాయి

ఈ లాంటి కార్యక్రమాలు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి

రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

శంషాబాద్  క్రీడలు.శరీర దృఢత్వా నికి ఎంతో దోహదం చేస్తాయని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. శంషాబాద్ పురపాలక పరిధి లో శనివారం ఎం ఎం గార్డెన్ లో ఏర్పాటు చేసిన 9వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ అండ్ మాస్టర్ క్లాస్ ను పురపాలక చైర్ పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి వైస్ చైర్మన్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ శారీరక దృఢత్వాన్ని క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని తెలిపారు.ఈ లాంటి కార్యక్రమాల ద్వారా యువత చిన్నారులకు ఎంతో ప్రయోజనం చేసురుతుంది అన్నారు, నార్సింగ్ మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్ , సీనియర్ నాయకులు గణేష్ గుప్తా, శంషాబాద్ మండల్ జడ్పీటీసీ నీరటి తన్వీ రాజు ముదిరాజ్ , మరియు గౌరవ మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు, బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, యువనాయకులు, కార్యకర్తలు, తదితరులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking