గజ్వేల్ ప్రజా బలం న్యూస్ :-
సిద్దిపేట జిల్లాలో TSPSC బోర్డు రద్దు చేయాలని బిఎస్పీ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఛలో కల్లెక్టరేట్ పిలుపు నిచ్చారు. సిద్దిపేట జిలా నాయకులూ అక్రమ్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న సందర్భంగా పోలీస్ గజ్వేల్ కమిటీ బిఎస్పీ పార్టీ సభ్యులను బిఎస్పీ పార్టీ తూప్రాన్ మండల అధ్యక్షుడు బి శ్రీనివాస్,
డి కుమార్ మరియు నవీన్ బిఎస్పీ నాయకులను అరెస్టు చేసిన గజ్వేల్ పోలిసులు అనంతరం బిఎస్పీ పార్టీ తూప్రాన్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రశ్నీంచే నాయకులను అరెస్టు చేయడం సిగ్గు చేటు అన్నారు.