మార్చి 9న కండ్లకోయలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్వాక్రా మహిళలతో ముఖాముఖి

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మార్చి6:ఈనెల 9వ తేదీన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కండ్లకోయలో ఐటీ టవర్ కు కేటాయించిన స్థలంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్వాక్రా మహిళలతో ముఖాముఖి కార్యక్రమానికి వస్తున్నందున స్థల పరిశీలన నిమిత్తం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతం సంబంధిత అధికారులతో పరిశీలించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking