టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీగెలుపొందిన సందర్భంగా ఈరోజు నిర్మల్  భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు.

 

 

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏబీఎన్ రెడ్డి గారు గెలుపొందిన సందర్భంగా ఈరోజు నిర్మల్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో విజయోత్సవ సంబరాలను జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాబోవు తెలంగాణ సార్వత్రిక ఎన్నికలకు టీచర్స్ ఎమ్మెల్సీ గెలుపు నాంది కాబోతుందని యావత్ తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను నరేంద్ర మోడీ గారి సాధ్యంలో భారతదేశం విశ్వ గురువుగా ముందుకు సాగుతున్న తరుణంలో తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ పైన విశ్వాసం ఉంచి రాబోవు ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని తెలియజేయడం జరిగింది

Leave A Reply

Your email address will not be published.

Breaking