వివాహ వార్షికోత్సవం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బుడ్డా స్వర్ణలత భాగ్యరాజ్ దంపతులు దంపతులు.
మెదక్ మార్చ్ 13 ప్రాజబలం న్యూస్:-
బుడ్డ స్వర్ణలత-భాగ్యరాజ్ సర్పంచ్ దంపతులు శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం
చందాయి పేట్
గ్రామ ప్రజలు సుభిక్షంగా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేసిన సర్పంచ్ బుడ్డస్వర్ణలత-భాగ్యరాజ్ దంపతులు.
బుడ్డ భాగ్యరాజ్ ధర్మపత్ని స్వర్ణలత తో కుటుంబ సభ్యులు తో కలిసి కలియుగ ఇష్టదైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.బుధవారం రోజున వారు అలిపిరి నుండి ఏడుకొండలు ఆలయానికి చేరుకున్నారు. పుణ్య దంపతులు బుడ్డ స్వర్ణలత-భాగ్యరాజ్ భక్తిప్రపత్తులతో శ్రీవెంకటేశ్వరుడిని దర్శనం చేసుకుని తమ గోత్రనామంతో ప్రత్యేక పూజలు చేశారు.స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
చందాయిపేట.గ్రామం సుభిక్షంగా ఉండాలి కోరుకున్నారు,మరియు బంధుమిత్రులు స్నేహితులు నాకు ముఖ్యమైన అనుచరులు అందరు బాగుండాలని ప్రార్థించారు.