మెదక్ మనోహరాబాద్ ప్రజా బలం న్యూస్ :-
గౌరవ మెదక్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి హేమలత శేఖర్ గౌడ్ సేర్ఫ్ సిబ్బంది సహకారంతో PMEGP బ్యాంకు నుండి 5 లక్షల రూపాయల నిధులతో మంజూరు అయిన న్యూ ఎంటర్ప్రైజెస్ లేదా వ్యాపారము ఎంబ్రాయిడరీ షాప్ ను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాస్ , వైస్ ఎంపీపీ విఠల్ రెడీ , APGVB బ్యాంక్ మేనేజర్ భీమయ్య , ఏపీఎం పెంట గౌడ్ , సీసీ కృష్ణవేణి, విజయలక్ష్మి ,శోభారాణి నాచారం గుట్ట దేవస్థానం మాజీ చైర్మన్ యాదగిరి పార్టీ అధ్యక్షులు మహేష్ , ఆత్మ కమిటీ డైరక్టర్ బిక్షపతి సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి గారు, రమేశ్ గౌడ్ ,నాగి రెడ్డి గారు, రవి , సుధాకర్ , మహేందర్ గౌడ్ , అశోక్ గారు, జయ్ రామ్ , ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.