ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 22 (ప్రజాబలం) ఖమ్మం కార్పొరేషన్ బల్లేపల్లి రిలయన్స్ స్మార్ట్ పాయింట్ ఎదురుగా పుష్ప ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభించారు కాకినాడ సి ఫుడ్స్ టేస్టులో తగ్గేదేలే అనే విధంగా రవ్వ చాప శీలావతి గురక రొయ్యలు వీరి ప్రత్యేకతలు అని తెలిపినారు ప్రారంభికులు కాటేపల్లి జనార్దన్ రావు కాటేపల్లి రాజేష్ ఘనంగా ప్రారంభించారు ఆర్డర్లపై క్యాటరింగ్ జొమోటో స్విగ్గి ద్వారా ఇంటి వద్దకే డెలివరీ ఇవ్వబడును అని తెలిపారు