హాఫిజ్ మొల్సాబ్ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ మెదక్.
ఏడాది పాలనలో వ్యవసాయ రుణాలమాఫీ, పంట బోనస్, ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డు సృష్టించ్చిందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హాఫిజ్ మొల్సాబ్ అన్నారు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూపాయలు 500లకే గ్యాస్ సిలిండర్, 200యూనిట్ ల వరకు ఉచిత విద్యుత్, రూ 21వేల కోట్ల రుణ మాఫీ, సన్న వడ్లకు 500రూ బోనస్, 55వేల ఉద్యోగాలు అందించమని తెలిపారు, కాంగ్రెస్ పార్టీ పై నమ్మకం ఉంచిన తెలంగాణ ప్రజలకు అయన ధన్యవాదములు తెలిపారు.