ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 30 (ప్రజాబలం) ఖమ్మం స్థానిక 48 వ డివిజన్లో సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావేద్ సారథ్యంలో డివిజన్ బాధ్యులు తవిడబోయిన రవీందర్ బోజేడ్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సింగం అజయ్య జహీర్ శ్రీనివాస్ నాయక్ తో సహా 300 మంది కార్యక్తలు మాజి మంత్రి వర్యులు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అదే విధంగా డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏటుకూరి కృష్ణప్రసాద్ శాసనాల నాగేశ్వరరావు మన్నే ఉపేందర్ తుమ్మల నాగేశ్వరరావుకు సంపూర్ణ మద్దతు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి దొబ్బల సౌజన్య కార్పొరేటర్ కనర్తపు మురళి సాధు రమేష్ రెడ్డి,యార్రం బాలగంగాధర్ తిలక్ మలీదు వెంకటేశ్వర్లు మరియు ముఖ్య నాయకులు బాణాల లక్ష్మన్ బీరేష్ తుపాకుల మధు ఏమ్మ రామకృష్ణ మేచిని రామకృష్ణ ప్రసాద్ శ్రీనాథ్ శివరాం సింగం ఉపేందర్ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు