యువజన సంఘాల సమితి గౌరవ అధ్యక్షులు జక్కుల వెంకటరమణ
ఖమ్మం ప్రతినిధి మే 25 (ప్రజాబలం) వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో తెలంగాణ ఉద్యమ కారుడు, యువజన సంఘాల సమితి జిల్లా అధ్యక్షుడు కోడిరెక్క ఉమా శంకర్ కే మా మద్దతు ప్రైవేట్ అధ్యాపకుడిగా పనిచేస్తూ ప్రైవేట్ ఉద్యోగుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా అతనికే ఓటు వేసి గెలిపించాలని యువజన, మహిళా సంఘాలను కోరారు. పట్టభద్రులు అందరూ సీరియల్ నంబర్ 23 పై అమూల్యమైన మొదటి (1) ప్రాధాన్యత ఓటును వేస్తారని ఉమాశంకర్ ని గెలిపిస్తారని ఆశించారు.