పి.అర్.టి.యు క్యాలెండర్ ఆవిష్కరించిన మండల విద్యాధికారి , ఉపాధ్యాయులు

 

మెదక్ తూప్రాన్ జనవరి 8 ప్రాజబలం న్యూస్:-

పి.ఆర్.టి.యు.టి.ఎస్.
క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్లను ఆవిష్కరించిన మెదక్ జిల్లా తూప్రాన్ మండల విద్యాధికారి శ్రీ బుచ్చా నాయక్ మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర తూప్రాన్ ప్రధానోపాధ్యాయులు శ్రీ పర్వతి సత్యనారాయణ
కార్యక్రమంలో పి.ఆర్.టి.యు.టి.ఎస్ తూప్రాన్ మండల శాఖ అధ్యక్షులు రమేష్ గంగాల, ప్రధాన కార్యదర్శి సంగిడి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అద్యక్షులు శ్రీ హనుమంతరావు, శ్రీ బాగా రెడ్డి, శ్రీ శ్రీనివాసరావు, శ్రీ భూపతి రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండల్ రెడ్డి జిల్లా కార్యదర్శి సురేష్ కుమార్, మాజీ మండలాధ్యక్షులు శివకుమార్ తో పాటు ఉపాధ్యాయులు చంద్రారెడ్డి,వేణుగోపాల్ గౌడ్,యోహాన్,ప్రభాకర్, చంద్రారావు,వేణు, లతా,సంగమేశ్వర్, ప్రభావతి, శైలజ, జ్యోతి, మన్సూర్ అలీ, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking