జాంబాగ్‌ డివిజన్‌లో గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ పాదయాత్ర

హైదరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని గోషామహల్‌ నియోజకవర్గం జంబాగ్‌ డివిజన్‌ పాదయాత్రలో భాగంగా ఇంటింటికి బీఆర్‌ఎస్‌ గడప గడపకు శ్రీనివాస్‌ యాదవ్‌ అనే నినాదంతో తులజా భవాని టెంపుల్‌ శంకర్‌ బాగ్‌, తోఫ్కానా,బాలయ్య బడా, గోషామహల్‌ పోలీస్‌ ఔటర్స్‌ స్వర్మ ట్రాన్స్‌ పోర్ట్‌, హిందీ నగర్‌ వాటర్‌ ట్యాంక్‌.. హైదరాబాద్‌ పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ గారు మెయిన్‌ రోడ్‌, కాలనీలల్లో, వాడ వాడళ్ళలో తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తు ప్రతి ఒకరిని కలుస్తూ బిఆర్‌ఎస్‌ పార్టీ కి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని కోరడం జరిగింది..


ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్‌ సీనీయర్‌ నాయకులు ఎస్‌.ధన్‌రాజ్‌ , శ్రీనివాస్‌ గౌడ్‌, జైశంకర్‌, విజయ్‌ముదిరాజ్‌,భజన్‌సింగ్‌,నరేష్‌గౌడ్‌, ఆకాశ్‌ వాల్మీకీ,యోగేష్‌యాదవ్‌,నరేందర్‌ యాదవ్‌, బిఆర్‌ఎస్‌ పార్టీ బస్తీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు…

                   

Leave A Reply

Your email address will not be published.

Breaking