మెదక్ నియోజకవర్గంలోని వికలాంగులకు పద్మక్క చేయూత

పంపిణికి సిద్ధమవుతున్న ఒక్కొక్కటి దాదాపు లక్ష రూపాయల వ్యయంతో హీరో వారి త్రిచక్ర వాహనాలు. మెదక్ ప్రజా బలం న్యూస్ :- మెదక్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీ మరియు వివిధ మండలాలోని ఎంపికచేసిన వికలాంగులకు పద్మక్క చేయూత ద్వారా హీరో కంపెనీ వారి త్రిచక్ర వాహనాలను అందించనున్న మెదక్ శాసనసభ్యులు శ్రీమతి పద్మాదేవేందర్ రెడ్డి .మెదక్ నియోజకవర్గ పరిధిలోని ఎంపిక చేసిన వికలాంగులకు హీరో కంపెనీ యొక్క త్రి చక్ర వాహనాలను హైదరాబాద్ లో ప్రత్యేకంగా తయారు చేయిస్తున్న మెదక్ శాసనసభ్యులు శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారుగిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా నియోజకవర్గంలోని వికలాంగులకు మంత్రివర్యుల చేతుల మీదుగా త్వరలో అందించనున్న మెదక్ శాసనసభ్యులు పద్మా దేవేందర్ రెడ్డి .

Leave A Reply

Your email address will not be published.

Breaking