మెదక్ నూతన విద్యాధికారి గా రాధా కిషన్

ఘనంగా శాలువాతో సత్కరించిన తపస్ నాయకులు. మెదక్ ప్రజా బలం న్యూస్ :-మెదక్ నూతన విద్యాధికారిగా రాధా కిషన్ గారు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా పక్షాన శాలువాతో సత్కరించి స్వాగతం పలికిన మెదక్ జిల్లా ఉపాధ్యాయులు. ఈ కార్యక్రమంలో తపస్ మెదక్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్, జిల్లా నాయకులు మధుమోహన్, వెంకట్ రెడ్డి, రవి, జ్ఞానేశ్వర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking