వికారాబాద్ ప్రజాబలం ప్రతినిధి: వికారాబాద్ జిల్లా మార్పల్లి మండలం కొంషట్ పల్లి గ్రామం లో ఎల్లమ్మ పండగ సందర్బంగా గుడి లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం Ê గౌడ్ హాస్టల్ ప్రెసిడెంట్ పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ ఈ కార్యక్రమంలో వట్టికోటి రామారావు గౌడ్, ఐలి వెంక్కన్న గౌడ్ మరియు తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం వైస్ ప్రెసిడెంట్ నాచగొని రాజయ్య గౌడ్, సంజయ్ గౌడ్ మరియు వికారాబాద్ జిల్లా గౌడ సంఘం ప్రెసిడెంట్ మల్లికార్జున్ గౌడ్, మార్పల్లి మండల్ గౌడ సంఘం ప్రెసిడెంట్ తుల్జరాం గౌడ్, కొంషట్ పల్లి గౌడ సంఘం ప్రెసిడెంట్ నాతుబ్ గౌడ్ మరియు బాలరాజ్ గౌడ్, బలరాం గౌడ్, వీరేశం గౌడ్, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు..