పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 08 : పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం రామగుండం నియోజకవర్గంలో గోదావరిఖని లోని ఆర్ కె ఫంక్షన్ హాల్ లో రామగుండం శాసన సభ్యులు రాజ్ ఠాగూర్ (మక్కాన్ సింగ్) అధ్యక్షతన పెద్దపల్లి ఎన్నికల సన్నాహక సమ్మేళనంలో ఐటీ శాఖ మంత్రి,పెద్దపల్లి పార్లమెంట్ ఇంఛార్జి దుద్ధీళ్ళ శ్రీధర్ బాబుతో కలిసి పాల్గొన్న మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అనంతరం వారు మాట్లాడుతూ…పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ని రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, నాయకులు,కార్యకర్తలు ప్రజాప్రతి నిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking