మున్సిపల్ పరిధిలోని త్రాగునీటి సరఫరా,ఇబ్బందులు,సమస్యలు,లీకేజీ ఉన్నయోడల తెలుపాలని మున్సిపల్ కమిషనర్ కల్లేడ రాజశేఖర్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 08 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ కమిషనర్ కల్లేడ రాజశేఖర్ & డైరెక్టర్, పురపాలక శాఖ, హైదరాబాద్ ఆదేశాల ప్రకారం లక్షెట్టిపేట పట్టణ పరిధిలోని త్రాగు నీటి సరఫరా ఏవైనా ఇబ్బందులు లేదా సమస్యలు లేదా లీకేజీలు ఉన్న యోడల లక్షెట్టిపేట మున్సిపాలిటీ నందు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది.కావునా పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఈ దిగువ చూపిన సిబ్బందికి పోన్ ద్వారా సంప్రదించగలరు.1 పాదం ప్రమోద్ (ఓఎస్) వర్క్ ఇన్స్పెక్టర్ 9032816075, 2.పెండెం రవీందర్ (ఓఎస్)ఫిట్టర్/వాటర్ సప్లయ్ లక్షెట్టిపేట 9866561838/8688709772, 3.మినుముల వేంకటేష్(ఓ ఎస్) వాటర్ సప్లయ్ లక్షెట్టిపేట 9550897208, 4.మ్యాదరి కోటయ్య (ఓఎస్) వాటర్ సప్లయ్ ఉత్కూర్ 9948860387, 6.చిప్పకుర్తి మోహన్ (ఓఎస్) వాటర్ సప్లయ్ మోదెల 938144566,&9492519299 8.గారిపల్లి సత్తయ్య (ఓఎస్) వాటర్ సప్లయ్ ఇటిక్యాల 9704935297 పై నెంబర్ కు సంప్రదించగలరు.గౌరవ చైర్ పర్సన్,పురపాలక సంఘం లక్షెట్టిపేట కి తగు సమాచారం నిమిత్తం లక్షెట్టిపేట మున్సిపల్ కమిషనర్ కల్లేడ రాజశేఖర్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking