ప్రజాబలం కొల్చారం మండలం04
మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని రంగంపేట గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు భాగంగా రంగంపేట గ్రామంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం గాయత్రి దేవి అవతారంలో రెండవ రోజు భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు వేద పండితులు పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గౌరీ శంకర్ గుప్తా అధ్యక్షులు అధ్యక్షులు సంతోష్ రావు రంగంపేట సొసైటీ చైర్మన్ అరిగే రమేష్ తాజా మాజీ జెడ్పిటిసి మేఘమాల సంతోష్ కుమార్ టిఆర్ఎస్ నాయకులు నరేందర్ రెడ్డి ఇంద్రసేనారెడ్డి సోమనరసింలు మల్లేశం చిట్యాల యాదయ్య రంగంపేట ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు