నన్వాడలో దేవాల మూడో వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 14 : మంథని నియోజకవర్గం మంథని మండలం ధన్వాడ లో దేవాలయాల మూడో వార్షికోత్సవం సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆహ్వానం మెరకు హాజరై పూజ కార్యక్రమాలలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వారితో పాటు ఎమ్మెల్యే లు ప్రేమ్ సాగర్ రావు,విజయ రామారావు,లక్ష్మణ్ రావు,
రాజ్ ఠాకూర్ సింగ్,గంటల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking