వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న డిసిసిబి డైరెక్టర్ మైకల మల్లి బాబు యాదవ్

 

ఖమ్మం ప్రతినిధి మార్చి 6 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కామేపల్లి డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్ బుధవారం వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం గ్రామ నివాసి ధరావత్ ప్రేమ్ కుమార్ దశదిన కర్మకు హాజరై పూలమాలవేసి ఘన నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించిన ఖమ్మం జిల్లా డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్. వారి తోపాటు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు బానోతు నరసింహ నాయక్ మేకల మల్లికార్జున రావు భూక్య నాగేంద్రబాబు బాదావత్ నాగరాజు బానోతు వీర నాగులు బానోతు లక్ష్మ డేరంగుల తిరపయ్య తురక బిక్షం ధరావత్ శీను బానోతు రామా బాధవత్ సైదులు సాయి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. మద్దులపల్లి గ్రామానికి చెందిన జక్కుల నాగయ్య కుమార్తె విజయ, వీరబాబు వివాహానికి ముఖ్య అతిథిగా మల్లిబాబు యాదవ్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీంతోపాటు కొత్త లింగాల గ్రామానికి చెందిన సోందు కుమారుల షేక్ నిహాజ్ , హఫీజ్. ల హఖీఖా వేడుకలకు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గింజల నరసింహారెడ్డి ,లింగాల ఎంపిటిసి రాంరెడ్డి జగన్నాథరెడ్డి ,కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ్, శ్రీనివాస్, బర్రె విజయ్, దాసరి భద్రయ్య, రాసాల కృష్ణ, జక్కుల వెంకటేష్, రాసాల మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking