పెద్దశివనూర్ గ్రామవాసి నిరుపేద కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు చందాయిపేట తాజామాజీ సర్పంచ్ బుడ్డస్వర్ణలత-భాగ్యరాజ్ అండ దండలు
దశదినకర్మకు 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం అందచేసిన -స్వర్ణలత భాగ్యరాజ్ దంపతులు.
మెదక్ ఆగస్టు 7 ప్రజాబలం న్యూస్ :-
మానవత్వపు
చిరునామాగా నిలుస్తున్న యువనేత
చేగుంటమండల వ్యాప్తంగా అపన్నహస్తం
యువతకు ఆదర్శం-రేపటి ఆశాకిరణం.
మెదక్ జిల్లా చేగుంట మండలం పెద్ద శివనూర్ గ్రామంలో మరణించిన విషయం తెలుసుకొని చందాయిపేట తాజా మాజీ సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్ కుటుంబాన్ని పరామర్శించి తనకు తోచిన సహాయంగా ఇటీవల మరణించిన కొయ్యల సత్యమ్మ దశదినకర్మకు చందాయిపేట గ్రామప్రజల ఆశీర్వాదంతో ఈరోజు చేగుంట మండలం పెద్ద శివనూర్ గ్రామంలో 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం అందజేసిన సర్పంచ్ బుడ్డస్వర్ణలత-మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్
ఈ కార్యక్రమంలో ఆవుసులరమేష్, జోగుమల్లేష్ గౌడ్ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.