వినియోగదారుల హక్కు చట్టల పై ప్రజల్లో చైతన్య పెరగాలి

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి మార్చి 15
ప్రజల వినియోగదారుల హక్కుల చట్టంపై చైతన్యవంతులు కావాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ శ్రీవత్సవ కోట అన్నారు
బుధవారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం 2023
పురస్కరించుకొని జిల్లా వినియోగదారుల సమాచార జిల్లా పౌర హక్కుల అధికారి గౌరీ శంకర్ ఆధ్వర్యంలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పరిశుభ్రమైన పరివర్తనం ద్వారా వినియోగదారులను సాధికారికంగా శక్తివంతం చేయడం క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్స్
ఫుడ్ సేఫ్టీ, వినియోగదారుల హక్కులు సంబంధిత వాటిపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీవత్సవ కోట మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల చట్టం 2019 ప్రకారం వినియోదారుడు కల్పించిన హక్కులు బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు నాణ్యమైన వస్తువు సేవలను ఉండేందుకు అవకాశం ఉంటుందన్నారు వినియోగదారుల హక్కుల చట్టాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని వినియోగదారుడు ఏవైనా వస్తు సామాగ్రి కొనుగోలు చేసినప్పుడు నాణ్యత ప్రమాణాలను చూసుకొని కొనుగోలు చేసిన దగ్గర బిల్ పొందినట్లయితే వస్తువులో నాణ్యత లోపాలపై వినియోధాలు హక్కుల ప్రకారం ఫిర్యాదులు చేయవచ్చని అన్నారు ఫిర్యాదు ధ్రువ పత్రంలో ఫిర్యాదు దాడి పేరు చిరునామా వృత్తి వివరాలు పేర్కొన్నారని నిందితురాలు వివరాలు భావితీ కనపడు జరిగిన నష్టం గురించి వివరించాలి. నష్టాన్ని ధృవ పత్రాలను బిల్లులను ఐదు చేట్లు జిరాక్స్ తయారుచేసి ఫిర్యాదు దరఖాస్తు జతపరచాలి ఏ మేరకు నష్టపరిహారం కోరుతున్నాము లేదా కొత్త వస్తువు కావాలో వ్రాయాలిఫిర్యాదు వివరాలను పేర్కొంటూ లీగల్ మెట్రాలజీ ఫుడ్ ఇన్స్పెక్టర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆర్టీసీ టెలిఫోన్ విద్యుత్ శక్తి అధికారి మున్సిపాలిటీ అధికారి గ్రామపంచాయతీ అధికారి కలెక్టర్ జిల్లా పౌరసరఫరాధికారి వారికి ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు
తూనికల కొలతలు మోసాలు, తక్కువ కొలవడం, నాణ్యత లేని వస్తువులు, మందులు ఎక్కువ లాభం
కొరకు అమ్మడం కల్తీ చేసిన తిరుగుబండరాలు నాణ్యత లేకుండా చేయడం, భద్రత కోసం వినియోగ వస్తువులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం, బ్లాక్ మార్కెటింగ్ వస్తువులు సరుకులు సమృద్ధిగా ఉన్న వ్యాపారస్తులు వాటిని అక్రమంగా నిలువ చేసే కృత్రిమ కొరతను సృష్టించి అధిక ధరలను అమ్మి సొమ్ము చేసుకోవడం, ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు వాహనాలు అమ్మిన తర్వాత నిరంతర సేవలు అందించకపోవడం, వస్తువులన్నిటిమీద మితిమీరిన అతిశయ వ్యక్తులకు ప్రకటనలు ప్రచార విధానాలతో ప్రజలను విపరీతమైన వినియోగ సంస్కృతిని పెంచి పోషిస్తున్నారు వినియోగాలు కొనుగోలు చేయడంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి రక్షించబడాలంటే వాడు తమ బాధ్యతలను హక్కులను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు వినియోగదారులు వారు హక్కులను తెలుసుకోవాలని అండర్ సెక్షన్ 2ఏ ప్రకారం ప్రతి ఒక్కరికి సురక్షితమైన నాణ్యమైన హక్కు అలాగే ఇష్టమైన వస్తువులు ఎంపిక చేసుకునే హక్కు సమాచారం పొంది హక్కు ఫిర్యాదు చేశాకు నష్టపరిహారం పొందే హక్కు వినియోగాలు చైతన్యం వంటివి ఉన్నాయని చెప్పారు
ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రతన్ సింగ్ స్టేట్ ప్రెసిడెంట్
జిల్లా వినియోగదారుల సమాచార అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్ ,ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఉమ్మడి జిల్లా వినియోగదారులకు కోఆర్డినేటర్ కోడిమల శ్రీనివాస్.సామాజిక వేత్త దామోదర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అమృత విజిలెన్స్ సెక్రెటరీ ఈగ సత్యనారాయణ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ జిల్లా అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking