మహబూబాబాద్ జిల్లా ప్రతినిథి (ప్రజాబలం) జులై 2:
గూడూరు మండలంలోని దామరవంచ బైపాస్ సమీపంలోని మట్టవాడకు వెళ్లే రహదారి పక్కనే ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో గ్రామ శివారు నలబోడు తండాకు చెందిన సోమేష్ అనే వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి
విషయం తెలుసుకున్న ఎస్ఐ నగేష్ తన సిబ్బందితో సంఘటన స్థలాన్ని చేరుకొని విచారణ జరుపుతున్నారు