హాప్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 లో గల కాలనీ వాసులు ఎదురుకొంటున్నటువంటి విద్యుత్ సమస్యల, వీది ధీపాల సమస్యల మరియు HMWSSB సమస్యల గురించి వివరిస్తు బుదవారం ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి అదేవిధంగా హాప్సిగూడ కార్పొరేటర్ కక్కిరేణి చేతన ఇట్టి సమష్యల గురించి వినతి పత్రం అందజేసిన కాలనీ సభ్యులు మరియు ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ లీడర్ కరిపే శంకర్ వంజరి కాలనీ సభ్యులు పాల్గొనడం జరిగింది.