ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆశా వర్కర్లకు కనీస వేత 26 వేల రూపాయలు ఇవ్వాలని ఆశ వర్కర్ల పర్మిట్ చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద డిఎంహెచ్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది, ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్వి రమణ, రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు సిఐటియు అధ్యక్షులు పి గంగమని జిల్లా కార్యదర్శి బొమ్మెన.సురేష్ జిల్లా కోశాధికా శ్రామిక మహిళా కన్వీనర్ బి.లలిత సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కే.రాధ , ఆశ వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ch.చంద్రకళ ఆశ వర్కర్ యూనియన్ ఉపాధ్యక్షులు విజయ, జిల్లా నాయకులు భాగ్య,పద్మ ,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు