రైల్వే అధికారులకు వినతి పత్రం

 

రైల్వే అభీవృద్ది,రైల్వే స్టాప్ లగురించి,పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ,ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 08 : పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని పెద్దపల్లి,ఓదెల రామగుండం,మంచిర్యాల, బెల్లంపల్లి,రెచ్ఛినీ,లలో కొత్త రైళ్ల ప్రారంభం,పాత రైళ్ల పునరుద్ధరణ అభివృద్ధి, రైల్వే స్టాప్ ల గురించి సౌత్ సెంట్రల్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ నాగ్యా కు,జనరల్ మేనేజర్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే అరుణ్ కుమార్ జైన్ కు,చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకట స్వామి తో కలిసి వినతి పత్రంని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ అందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking