నాయకపు గూడ లోని హన్ మాన్ గుడిలో ప్రత్యేకమైన పూజలు

 

ప్రజాబలం లక్షెట్టిపేట మండల రిపోర్టర్ అక్టోబర్ 08 : మంచిర్యాల జిల్లాలోని లక్షేట్టిపేట మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని నాయికపు గూడలో గత కోన్ని రోజుల క్రితం నూతనంగా హనుమాన్ ఆలయని నిర్మించి విగ్రహా ప్రతిష్టాపన చేసి 48 రోజులు పూర్తి అయిన సందర్భంగా మంగళవారం రోజున భక్తి శ్రద్ధలతో వేద పండితులతో ప్రత్యేకమైన పూజలతో పాటు,యాగం లాంటి కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం అన్న ప్రసాదం కార్యక్రమని పూర్తిగా వేల్తపు సుధాకర్ ఏర్పాటు చేశారు.కావున ఈ ఆలయానికి భక్తులు చేద్దాం సంఖ్య లో వచ్చి దర్శించుకోని మొక్కులు చేల్లించుకోని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పేద్దలు,గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking