కబడ్డీ టోర్నమెంట్ ను ప్రారంభించిన బిఆర్ఎస్ పార్టీ యువత అధ్యక్షులు సంతోష్ రావు

ప్రజాబలం కొల్చారం మండలం అక్టోబర్ 08

మెదక్ జిల్లా కొల్చారం మండలం కోనాపూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో కబడ్డీ టోర్నమెంట్ ను టాస్ వేసి ప్రారంభించిన కొల్చారం మండలం బిఆర్ఎస్ పార్టీ యువత అధ్యక్షులు సంతోష్ రావు అనంతరం సంతోష్ రావు మాట్లాడుతూ కోనాపూర్ గ్రామంలో ఆరు టీములు నిఖిల్ టీం భూపాల్ టీం ఎం రాజు టీం పావులు టీం వినోద్ టీం సందీప్ టీం టీములుగా ఏర్పడి రెండు రోజులపాటు నిర్వహిస్తామని అన్నారు ప్రతి సంవత్సరం టోర్నమెంట్ నిర్వహిస్తాం ఆటలతో యువకులలో చైతన్యం వస్తుందని పోటీ తత్వం ఏర్పడుతుందని ఆటలతో మానసిక ఉల్లాసం శరీరానికి దోహదపడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో కొల్చారం మండలం బిఆర్ఎస్ పార్టీ యువత అధ్యక్షులు సంతోష్ రావు కోనాపూర్ తాజా మాజీ సర్పంచ్ రమేష్ మల్లేశం వెంకటేశం గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking