పోస్టల్ ద్వారా సీఎంవో కు వినతిపత్రాలు

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 12
దళితబందు రెండవ విడత రాణి బాధితుల సమావేశంలో ప్రతి ఒక్క బాధితుల ఆధార్ బ్యాంకు పాసుబుక్ జిరాక్స్ లతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి వినతిపత్రం జాతపరిచి పోస్ట్ చేస్తామని సమావేశంలో చెప్పడం జరిగింది వాటిని జమ్మికుంట పోస్ట్ ఆఫీస్ లో స్పీడ్ పోస్ట్ ద్వారా సీఎంఓ కార్యాలయనికి పంపించిన దళితబందు సాధన సమితి సభ్యులు. దినికి సంబందించిన అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి మా సమస్య పరిష్కరించాలని కోరుకుంటున్నాం
ఈ కార్యక్రమంలో కోలుగూరి సురేష్ మంద రాజేష్ కోలుగూరి నరేష్ రామంచ రాకేష్ అకినపల్లి ఆకర్షన్ నాగరాజు రక్షిత్ దీపక్
కే సతీష్ బండారి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking