జర్నలిస్ట్,ప్రజా సమస్యలు పరిస్కార యోధుడు విశ్వనాధ్

 

డీజేఎఫ్ మండల అధ్యక్షులు రాంపెల్లి మధుచారి

ఘనంగా పుట్టినరోజు వేడుకలు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 12 : జర్నలిస్టులు,ప్రజా సమస్యలు పరిష్కరించాలని అలుపెరుగనిపోరాటం చేసిన యోధుడు డీజేఎఫ్ జాతీయ గౌరవ అధ్యక్షులు విశ్వనాధ్ అన్నారు. సోమవారం సాయంత్రం డీజేఎఫ్ మండల కమిటీ ఆధ్వర్యంలో విశ్రాంతి భవనంలో అయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…డీజేఎఫ్ నాయకునిగా ఎన్నో పోరాటాలు నిర్వహించారన్నారు. విలేకరుల హక్కుల కోసం నిరంతర పోరాట యోధుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షలు చీకటి తిరుపతి, భానుచందర్,కార్యదర్శి సందీప్ యాదవ్,ప్రధాన సలహాదారు అల్లంపల్లి రమేష్,బోరె రమేష్,కోల సతీష్,సత్యం పండిత్,ఖాదీర్ ఖాన్,అవునూరి వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking