ఖైరతాబాద్ ప్రజాబలం ప్రతినిధి: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా నియమితులై తొలిసారిగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి దీపాదాస్ మున్షీ కి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికిన మంత్రి పొన్నం ప్రభాకర్ ,వి.హనుమంతరావ్ ,అంజన్ కూమార్ యాదవ్ ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు డా. సి. రోహిన్ కుమార్ రెడ్డి తదితరులు