జమ్మికుంట ప్రజా బలం ప్రతినిధి ఫిబ్రవరి 03
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కేశవపూర్ లో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర యొక్క పోస్టర్ ను అమ్మవార్లకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటి ,స్థానిక కౌన్సిలర్ పాతకాల రమేష్ ,PACS చైర్మన్ పొనగంటి సంపత్ కౌన్సిలర్స్ శ్రీపతి నరేష్,గాజుల భాస్కర్, బొద్దుల రవీందర్,ఎంపీపి దొడ్డే మమత ,PACS డైరెక్టర్ తిరుపతి రావు ,మరియు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర శాశ్వత సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
