ప్రజా బలం పత్రిక క్యాలెండరును ఆవిష్కరించిన.  అడవి పర్యావరణ.న్యాయ.దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాసంలో సోమవారం రోజున ప్రజా బలం దినపత్రిక 2023 సంవత్సరపు క్యాలెండర్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెతుల మీదుగా ఆవిష్కరించారు,ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతికలు దేశానికే నాలుగోవ స్థంబం అని అన్నారు,ప్రజలకు, ప్రభుత్వానికి పత్రికలు వారధిగా పనిచేయాలని ఆయన కోరారు,ఈ కార్యక్రమంలో.

మురళీధర్ రెడ్డి.మరియు.బి ఆర్ ఎస్.పార్టీ టౌన్ ప్రెసిడెంట్.   మారుగొండ రాము.బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు.ప్రజాబలం పత్రిక నిర్మల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అహ్మద్ షా ఖాన్ #(పఠాన్ )పాల్గొన్నారు.

అలాగే వివిధ శాఖల నుండిక్యాలెండర్ను ఆవిష్కరించిన వారు. అదనపు కలెక్టర్.పి.రాంబాబు.నిర్మల్ టౌన్ సిఐ శ్రీనివాస్.అండ్ స్టాఫ్..ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking