హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి: మంగళవారంనాడు తెలంగాణా రాష్ట్ర సచివాలయంలో మంత్రి పొంగులేటీ శ్రీనివాస్‌రెడ్డి ప్రజాబలం దిన పత్రిక క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటీ శ్రీనివాస్‌రెడ్డి తోపాటు సమాచార పౌరసంబంధాలశాఖ కమీషనర్ హరీష్ మరియు ప్రజాబలం దినపత్రిక బ్యూరోఛీఫ్ ఆర్పల్లి శ్రీనివాస్‌లు పాల్గోన్నారు.