ప్రజాబలం దినపత్రిక క్యాలెండర్‌ ఆవిష్కరించిన

ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్‌ గుప్తా
ప్రజాబలం దినపత్రిక క్యాలెండర్‌ ఆవిష్కరణ అత్యంత వైభవంగా కన్నుల పండుగగా భీష్మ పితామహులు ఆర్యవైశ్యల ముద్దుబిడ్డ మృదు స్వభావి సేవ తత్పురులు ఆర్యవైశ్య సంఘం కొత్తపేట చీఫ్‌ అడ్వైజర్‌ ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్‌ గుప్తా చేతులను మీదుగా కన్నుల పండుగ ఆవిష్కరింపబడినది.

 

       

ఈ కార్యక్రమానికి ప్రజాబలం దినపత్రిక బ్యూరోఛీఫ్‌ ఏ శ్రీనివాస్‌ మంజరీ ఆర్యవైశ్య సంఘం అడ్వైజర్‌ బిల్లగంటి రాజు గుప్తా ,శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగాల ఆర్యవైశ్య నిత్యన్నాదన సత్యం ట్రస్ట్‌ పౌండర్‌ Ê జాతీయ అధ్యక్షులు యాద ఆశోక్‌ గుప్తా ,అధ్యక్షులు మాడూరి వాసు గుప్తా సెక్రటరీ అత్యం సత్తయ్య రేణిగుంట శ్రీనివాస్‌ ఆర్వేపల్లి శ్రీనివాస్‌ గుప్తా మరియు కార్యవర్గ సభ్యులు.తెలంగాణా కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి రామ్‌ శెట్టి నరేందర్‌, కాంగ్రెస్‌పార్టీ డీసీసీ ఉపాధ్యక్షులు ఎస్‌.ధన్‌రాజ్‌ ,కాంగ్రెస్‌పార్టీ సీనీయర్‌ నాయకులు సతీష్‌ గౌడ్‌ , అశోక్‌ జైన్‌ , అశోక్‌ ,నాగులు ,నాగరాజు , కే నాగరాజు గుప్తా పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking