శాసనసభ్యులు కాలేరువెంకటేష్
అంబర్‌పేట్ ప్రజాబలం ప్రతినిధి:హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో అంబర్‌పేట్ శాసనసభ్యులు కాలేరువెంకటేష్ నివాసంలో ప్రజాబలం దినపత్రిక 2025 క్యాలెండర్‌ను ఆవిష్కరించిన శాసనసభ్యులు కాలేరువెంకటేష్. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పత్రికలు నిలుస్తాయి.పత్రికలు ప్రజాసమస్యలు ప్రభుత్వాలకు ప్రజాప్రతినిధులకు తెలియజేయడంలో ముఖ్యపాత్ర గా వ్యవహరిస్తాయి అని అన్నారు.ఈ కార్యక్రమంలో టీఆరెస్ సీనీయర్‌నాయకులు దాత్రిక నాగేందర్ బాబ్జీ, ఎల్.రమేష్ ,రాజేష్ ,శేషు,బాబ్లుసింగ్, ఆంటో తదితరులు పాల్గోన్నారు.