ప్రజా బలం ప్రతి నిధి ములుగు జిల్లా సెప్టెంబర్ 10 :
ప్రజాకవి కాళోజీ స్పూర్తి ప్రదాయులని, వారి రచనలు అనేక మందిని చైతన్యం వైపు నడిపించాయని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కాళోజీ చిత్రపటానికి, పూల మాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలను చైతన్యపరిచే విధంగా కాళోజీ గారు అనేక రచనలు చేసారని, తెలంగాణ భాషయాసనును వ్యాప్తి చెందే విధంగా ఆయన రచనలు ఉండేవని గుర్తు చేసారు. రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కాళోజీ గారి రచనలు ఎంతో దోహదపడ్డాయని, తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిద్వనిగా కాళోజి గారిని కొనియాడతారని, రాజకీయ చైతన్యాల సమాహారమని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన ప్రజావాదిగా ఆయన గుర్తింపు సాధించుకున్నారని, ప్రజ…
[2:50 pm, 9/9/2024] Rafi DPRO Mulugu: ప్రెస్ రిలీజ్.
తేది.9.9.2024.
ములుగు జిల్లా.
హైదరాబాద్ ప్రజావాణి కార్యక్రమం బుధవారానికి వాయిదా ::
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
మంగళవారం ప్రజావాణి నిర్వహించబడదు.
జిల్లాలోని అర్జీదారులు ప్రజావాణి మార్పును గమనించాలి.
హైదరాబాద్ మహాత్మా బాపు రావు పూలే ప్రజా భవన్ లో మంగళవారం జరిగే ప్రజావాణి కార్యక్రమం బుధవారానికి వాయిదా వేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సోమవారం ఓక ప్రకటన లో తెలిపారు.
హైదరాబాద్ ప్రజాభవన్ లో 16వ ఆర్థిక సంఘం సమావేశాలు జరుగుతున్నందున మంగళవారం నాడు నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం బుధవారానికి వాయిదా వేసినట్టు కలెక్టర్ తెలిపారు.
ఈ మార్పును ములుగు జిల్లా వాసులు గమనించి అర్జీదారులు బుధవారం నాడు హైదరాబాదు లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని కలెక్టర్ అట్టి ప్రకటనలో తెలిపారు.