పేదల సోతింటి కల నెరవేరింది ప్రకాష్ గౌడ్

రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ అంతర్గతంగా ఉన్న నార్సింగి మున్సిపల్ కౌన్సిల్ పరిదిలో నిర్మించిన డబల్ బెదురూమ్ ఇండ్ల పంపిణిలో హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజలక్ష్మి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డితో కలసి పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ఉచితంగా డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల పంపిణి చేసి, ఈసందర్బగా అయన మాట్లాడుతు పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న ప్రధాన లక్షంతో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ఉచితంగా డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల పంపిణి చేస్తుందని గత ప్రభుత్వాల మాదిరిగా పేదలకు పిచ్చిక గూళ్ల మాదిరిగా కాకుండా నేటి అవసరాలకు అనుగుణంగా అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మాణాల నాణ్యతలోనూ ఎక్కడా రాజీపడలేకుండా పేదల సోతింటి కల నెరవేరిందన్నారు. సంక్షేమ ప్రభుత్వాన్ని మర్చిపోకుండా వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ చేయిర్ పర్సన్ రేఖా యాదగిరి, వైస్ చేయిర్మెన్ వెంకటేష్ యాదవ్ తదతరులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking