ఇంద్రారెడ్డి జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రకాష్ గౌడ్

 

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 04 అక్టోబర్ 2023: స్వర్గీయ ఇంద్రారెడ్డి జయంతి సందర్భంగా వారితో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకొంటు రాజేంద్రనగర్ డైరీ ఫార్మ్ చౌరస్తా వద్ద ఇంద్రారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, కార్యక్రమంలో రాజేంద్రనగర్ కార్పొరేటర్ అర్చన, డివిజన్ బీ ఆర్ యస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking