జయత్ జయత్ సినిమాని షూటింగును ప్రారంభించిన ప్రణవ్.

 

హుజురాబాద్ ప్రజా బలం ప్రతినిధి మార్చి 28

హుజూరాబాద్ మండలం సింగపూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం జయతు జయతు సినిమా షూటింగ్ నిర్వహించారు. సినిమా షూటింగ్ను కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి వొడితల ప్రణవ్ క్లాప్ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా సినిమా దర్శక, నిర్మాతలు యూనిట్ సభ్యులను అభినందించారు. గ్రామంలో షూటింగ్ కొనసాగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తదితరులున్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking