ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 29 : ప్రవీణ్ హాస్పిటల్ 3వ వార్షిక ఉత్సవం జరుపుకోవడం జరిగింది. శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని ప్రవీణ్ హాస్పిటల్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం చేపడం జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ…మా యొక్క హాస్పిటల్ పెట్టి రెండో సంవత్సరం నుండి మూడో సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా మా యొక్క హాస్పిటల్ నందు రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది.ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తోటి డాక్టర్స్,మిత్రులు తదితరులు పాల్గొన్నారు.