ఆడపడుచులకు అండగా ప్రేమ్ సాగర్ రావు డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 15 : ఆడపడుచులకు అండగా ప్రేమ్ సాగర్ రావు డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు బతుకమ్మ పండుగ కనుక చీరలు పంపిణీ చేశారు.శనివారం ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షురాలు సులేఖ మాట్లాడుతూ… మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని బాలరావుపేట, జెండావెంకటాపూర్,తలమల, తిమ్మాపూర్,లక్ష్మీ పూర్, సూరారం,గుల్లకోట, మిట్టపల్లి,అంకత్ పల్లి, పోతేపల్లి,గ్రామాల్లో కీ,శే, శ్రీ కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ చైర్మన్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ పండుగ కానుకగా చీరల పంపిణీ చేయడం జరిగినది.శుక్రవారం సందర్భంగా ఈ ట్రస్ట్ సెక్రటరీ కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ.‌‌..మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని వివిధ గ్రామాల బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు కొక్కిరాల రఘుపతి టెస్ట్ ద్వారా ఆడపడుచులకు బంతఉకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగినది చెప్పాడు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పింగళి రమేష్,ఎంపీపీ అన్నం మంగ చిన్నాన్న,వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి,బ్లాక్ అధ్యక్షులు నలిమేలా రాజు,మోహన్,రాము, లింగన్న,ప్రతాప్ రావు. బాను.బానేష్,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking