సర్పంచ్ మహిపాల్ రెడ్డి అధ్యక్షతన జనరల్ బాడీ మీటింగ్

 

మెదక్ మనోహరాబాద్ జనవరి 25 ప్రాజబలం న్యూస్:-

మెదక్ జిల్లా మనోహరాబాద్ గ్రామ పంచాయతీ కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరమ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహరాబాద్ గ్రామ సర్పంచ్ చిట్కుల మహిపాల్ రెడ్డి గారి అధ్యక్షతన జనరల్ బాడీ మీటింగ్ మరియు గ్రామసభ నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఐలయ్య యాదవ్,
వార్డు సభ్యులు రామ్ రెడ్డి , సంతోష్ కుమార్, యాదగిరి, హుమేరాలైక్, నవీత,దశరథ బాలేష్, జయమ్మ,బిక్షపతి ప్యాక్స్ డైరెక్టర్ జావేద్ పాషా వెంకట్ ఆత్మ కమిటీ డైరెక్టర్ రేణుక,మహేందర్, హై స్కూల్ ప్రిన్సిపల్ వెంకట్ స్వామి గౌడ్ బీఆర్ఎస్ నాయకులు ర్యాకలరమేష్, కృష్ణారెడ్డి, వెంకట్ రెడ్డి, శంకర్, రావెళ్లి కృష్ణ ,శంకర్ యాదవ్, రవి యాదవ్, కొమురయ్య యాదవ్ మల్లేష్, నవీన్, నర్సింలు సాయిబాబా, మహిపాల్ రెడ్డి మోహన్, నితిన్ రెడ్డి,
సందీప్ రెడ్డి, వెంకట్ రెడ్డి సంతోష్, నరేష్, మహేష్, అశోక్, సాయి,
భాస్కర్ రెడ్డి, గౌస్ ఐకెపి మహిళలు ఏఎన్ఎం వినోద , అనసూయ దేవి, దీప, అషా వర్కర్లు అంగన్వాడీ మహిళలు గ్రామ పంచాయతీ కార్యదర్శి రూప గౌడ్ పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు యువకులు మరియు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking