దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీ గ్రాడ్యుయేషన్ పరేడ్కు హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

 

బేగంపేట విమానాశ్రయం నుంచి దుండిగల్ విమానాశ్రాయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్న రాష్ట్రపతి

దుండిగల్ ఎయిర్పోర్టులో రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికిన మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి జూన్ 17:మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో నిర్వహించనున్న కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు ముఖ్య అతిధిగా హాజరైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శనివారం మేడ్చల్ – మల్కాగిరి జిల్లాలోని దుండిగల్ విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఘనంగా స్వాగతం పలికారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking