ప్రధానమంత్రి మోడీ విజయ సంకల్ప సభ

 

సభకు భారీగా తరలి వెళ్లిన మనోహరాబాద్ మండల బిజెపి శ్రేణులు.

మనోహరాబాద్, మార్చ్ 5 ప్రజాబలం న్యూస్ :-

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని కాల్లకాల్ గ్రామ ముఖ్య బిజెపి నాయకులు నత్తి మల్లేష్ ముదిరాజ్ వీరి ఆధ్వర్యంలో పటాన్చెరులో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజయసంకల్ప సభకు భారీగా బయలుదేరి వెళ్ళినారు. దేశంలో ముచ్చటగా మూడవసారి బిజెపి అధికారంలోకి రాబోతుందని నేడు దేశం అభివృద్ధిలో దూసుకు పోతుందంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చొరవెనని ఈ సందర్భంగా నాయకులు నత్తి మల్లేష్ ప్రశంసించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking