ప్రముఖ వైద్యులు శీలం పాపారావు ను పరామర్శించిన ప్రొఫెసర్ కోదండరాం

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 12 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా ప్రముఖ వైద్యులు మరియు టీజేఎస్ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు డాక్టర్ శీలం పాపారావు మాతృమూర్తి శీలం లక్ష్మీ ఇటీవల అనారోగ్యంతో తుది శ్వాస విరిసిన సంగతి తెలిసినదే వారి స్వగృహంలో ప్రొఫెసర్ కోదండరాం డాక్టర్ పాపారావు ను కలిసి పరామర్శించారు ఈ కార్యక్రమంలో టీజెస్ వైరా నియోజకవర్గం ఇంచార్జి నునావత్ రవీందర్ , ఖమ్మం జిల్లా ఉప అధ్యక్షులు జంగ్గి పల్లి రవి తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking